హిందూ వివాహ సంప్రదాయం ఈనాటిది కాదు .కొన్ని వేలఏళ్ళ క్రితం నుంచి అనుసరింప బడుతూ ఈ నాటివరకు అప్రతిహతంగా కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయం మన హిందూ వివాహ విధి.
హిందూ వివాహ సమయం లో నిర్వహింప బడే ప్రతి ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది.ఆ విశేషాలన్నీ సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వివరాల్లోకి వెళ్ళే ముందు..... అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మనలో చాల మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది కదూ .ఈ ప్రశ్నకి మన పెద్దలు చాల మంచి వివరణ ఇచ్చారు .
మళ్ళి కలుసుకున్నప్పుడు అదేంటో తెలుసుకుందాం.. ........నమస్తే..
Friday, March 6, 2009
Subscribe to:
Post Comments (Atom)

we respect our tradtion
ReplyDelete